Motorola Moto E4 జూలై 2017 లో లాంచ్ చేయబడుతుంది .

Motorola Moto E4  జూలై  2017  లో లాంచ్  చేయబడుతుంది .
HIGHLIGHTS

Moto E4 యొక్క ధర CAD 249.99 ( అంటే సుమారు Rs. 12,000) ఉండవచ్చని సమాచారం .

గత కొంతకాలం  నుంచి moto E4  స్మార్ట్ ఫోన్ గురించి అనేక లీక్స్ హల్చల్  చేశాయి .  మీలో చాలా  మందికి తెలుసు   మోటోరోలా  E  సిరీస్ కింద   రెండు స్మార్ట్ ఫోన్స్ Moto E4  మరియు  Moto E4 Plus  లను లాంచ్ చేస్తుందని . లేటెస్ట్  గా వచ్చిన  ఇన్ఫర్మేషన్  ప్రకారం  Motorola Moto E4  జూలై  2017  లో లాంచ్  చేయబడుతుంది . 

 Moto E4 యొక్క ధర  CAD 249.99 ( అంటే  సుమారు  Rs. 12,000)  ఉండవచ్చని  సమాచారం .  లీక్స్ ప్రకారం , ఈ స్మార్ట్ ఫోన్ లో 5- ఇంచెస్  HD IPS LCD  డిస్ప్లే కలదు .  దీని యొక్క  రెసొల్యూషన్  720×1280  పిక్సల్స్  ఉంటుంది.  మరియు దీనిలో  1.25GHz  క్వాడ్  కోర్ మీడియా  టెక్  MT6737M  ప్రోసెసర్  కూడా కలదు . మాలి T720MP2 GPU  తో వస్తుంది . దీనిలో  2GB  RAM  మరియు  16GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలదు ,  స్టోరేజ్  ని మైక్రో  SD ద్వారగా  128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చును . 

ఈ స్మార్ట్ ఫోన్ లో 8  ఎంపీ  రేర్ కెమెరా  LED  ఫ్లాష్ తో ఇవ్వబడింది . మరియు  5  ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది .  ఇది ఆండ్రాయిడ్ 7.1.1  nougat  ఆపరేటింగ్ సిస్టం పై  పని చేస్తుంది .  2800mAh బ్యాటరీ  మరియు  4G LTE  తో మరియు  NFC  యొక్క సుపోర్ట్ కూడా కలదు . దీని యొక్క  తిక్నెస్  8.99mm  మరియు బరువు  151  గ్రాములు .

Digit.in
Logo
Digit.in
Logo