Moto E 4 లో 2GB RAM తో పాటుగా మీడియాటెక్ ప్రోసెసర్
Motorola తన E సిరీస్ పై పని చేస్తుంది. దీనికంటే ముందు కంపెనీ Moto G5 మరియు Moto G5 Plus లాంచ్ చేసింది . Moto G5 మరియు Moto G5 Plus మెటల్ డిసైన్ తో వున్నాయి .
అందిన సమాచారం ప్రకారం Moto E సిరీస్ లో మెటల్ డిసైన్ ప్రవేశపెట్టనుంది . ఈ ఫోన్ ప్రస్తుతం బెంచ్ మార్కింగ్ వెబ్సైట్ Geekbench ఫై కనిపించింది . Moto E సిరీస్ సంస్థ లోయర్ ఎండ్ సిరీస్
Moto E సిరీస్ ఈ డివైస్ లో 2GB RAM . ఇంటర్నల్ స్టోరేజ్ 16GB మరియు రెసొల్యూషన్ 720p మరియు ఈ డివైస్ లో క్వాడ్ కోర్ మీడియాటెక్ MT6737 ప్రోసెసర్ ఇవ్వబడింది .
ఈ డివైస్ లో 13 MP కెమెరా ఉండవచ్చు . 4G సపోర్ట్ తో ఈ డివైస్ లో బ్లూటూత్ 4.2, వైఫై మరియు 2800mAh బ్యాటరీ ఉంటుంది . ఈ డివైస్ లో ఆండ్రాయిడ్ nougat 7.0 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. ఈ డివైస్ ధర Rs 10,000 కి దగ్గరగా ఉంటుంది.