Moto E4 మరియు Moto E4 Plus లను ఆఖరికి కంపెనీ ప్రవేశపెట్టింది . అయితే ఇప్పటివరకు వీటి అసలు ధరలు మరియు సేల్స్ గురించి ఎటువంటి సమాచారం లేదు. అయితే ఆశాజనకంగా $129 ( సుమారు Rs. 8,400) మరియు $159 ( సుమారు Rs. 10,300) వరకు ఉండొచ్చు .
Moto E4 మరియు Moto E4 Plus రెండిటిలో మెటల్ డిసైన్ మరియు వీటి లుక్ Moto G5 సిరీస్ లాగా ఉంటుంది . రెండిటిలో ఫిజికల్ హోమ్ బటన్ కలదు దీనిని ఫింగర్ ప్రింట్ సెన్సార్ లా యూస్ చేయొచ్చు. ఇది బ్లాక్ మరియు ఫైన్ గోల్డ్ మరియు ఫైన్ గోల్డ్ కలర్స్ వున్నాయి.
Moto E4 యొక్క స్పెక్స్ చూస్తే 5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే అండ్ క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 425 క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు దీని క్వాల్క్ స్పీడ్ 1.4GHZ మరియు 2GB RAM అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ 16GB కలవు , దీనిని 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . దీనిలో 8MPరేర్ కెమెరా f/2.2 అపార్చర్ అండ్ 5MP ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది . మరియు 2800mAh బ్యాటరీ కలదు . మరియు దీనిలో 4G LTE, వైఫై మరియు బ్లూటూత్ 4.1 వంటి ఫీచర్స్ కలవు . ఇది ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది .
ఇక Moto E4 Plus యొక్క ఫీచర్స్ గమనిస్తే 5.5-ఇంచెస్ HD డిస్ప్లే అండ్ క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 427 క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు దీని క్వాల్క్ స్పీడ్ 1.4GHZ మరియు 2GB RAM అండ్ 3GB అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ 16GB అండ్ 32GB కలవు మరియు స్టోరేజ్ ని 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . 13MP రేర్ ఆటో ఫోకస్ కెమెరా f/2.0 అపార్చర్ తో . దీనిలో 5MP ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాటరీ 5000mAh