Lenovo యొక్క ఆధిపత్య కంపెనీ Motorola అతి త్వరలో తన moto E స్మార్ట్ ఫోన్ సిరీస్ ని లాంచ్ చేస్తుంది . ఇప్పుడు ఈ సిరీస్ లో రాబోయే స్మార్ట్ ఫోన్ Moto E4 Plus యొక్క రెండర్స్ లీక్ అయ్యాయి .
ఈ డివైస్ యొక్క సిమ్ ఫ్రీ అన్ లాక్డ్ వేరియంట్ ధర EUR 159.95 యాని అంటే సుమారు Rs. 11,500 వరకు ఉంటుంది . ఇదే కాక 3GB వేరియంట్ యొక్క ధర EUR 190 యాని అంటే సుమారు Rs 13,300 వరకు ఉంటుంది .
వచ్చిన సమాచారం ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ లో Moto G5 మరియు Moto G5 Plus ల వంటి డిసైన్ కలదు . ఈ డివైస్ యొక్క ఫ్రంట్ లో ఒవెల్ షేప్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు .ఈ డివైస్ యొక్క సైడ్ లో ఆన్ ఆఫ్ బటన్ కలదు .
ఈ డివైస్ లో 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే దీని యొక్క రెసొల్యూషన్ 1280 x 720p పిక్సల్స్ మరియు ఈ డివైస్ లో మీడియాటెక్ MT6737M ప్రోసెసర్ కలదు . ఈ డివైస్ లో 2GB/3GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలవు .
ఈ డివైస్ లో13 ఎంపీ రేర్ అండ్ ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ కలవు . ఈ డివైస్ లో 5,000mAh పవర్ఫుల్ బ్యాటరీ కలదు .ఇవే కాక ఈ డివైస్ లో 4G/LTE, LTE, బ్లూటూత్ 4.2, NFC (ఆప్షనల్ ), WLAN 802.11 a / b / g / n మరియు GPS కూడా కలదు