ఆండ్రాయిడ్ N – 7.0 ఫోన్స్ లిస్టు అనౌన్స్ చేసిన MOTOROLA

ఆండ్రాయిడ్ N – 7.0 ఫోన్స్ లిస్టు అనౌన్స్ చేసిన MOTOROLA

మోటోరోలా కంపెని ఏ ఫోన్స్ కు ఆండ్రాయిడ్ Nougat N – 7.0 లేటెస్ట్ వెర్షన్ అప్ డేట్ వస్తుంది అని తెలిపింది. లిస్టు లో బడ్జెట్ రేంజ్ లోని Moto G4, G4 ప్లస్ తో పాటు…

హై ఎండ్ బడ్జెట్ లో ఉన్న Moto Z, Z force, Z Play ఉన్నాయి. మిగిలిన moto ఫోనులపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఈ అప్ డేట్ ..

పైన తెలిపిన ఫోనులకు 2016 4 th Quarter లో ఎప్పుడైనా వస్తాయి. పర్టికులర్ డేట్ అనౌన్స్ చేయలేదు కంపెని.  ఇప్పటివరకూ ఆండ్రాయిడ్ N సోనీ, గూగల్ అనౌన్స్ చేయనున్న పిక్సెల్ ఫోనులు మరియు LG V20 లో ఉండనుంది.

సోనీ అనౌన్స్ చేసిన ఆండ్రాయిడ్ N లిస్టు…

  • సోనీ Xperia X, XZ in october
  • Xperia X అండ్ X compact in november
  • Z5 సిరిస్, Z3+ సిరిస్, Z4 టాబ్లెట్ in December
Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo