digit zero1 awards

Xiaomi Redmi 4A కి ధీటుగా Lenovo త్వరలో ఒక కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను లాంచ్ చేస్తుంది.

Xiaomi Redmi 4A  కి  ధీటుగా  Lenovo త్వరలో  ఒక కొత్త బడ్జెట్  స్మార్ట్  ఫోన్  సిరీస్  ను లాంచ్  చేస్తుంది.
HIGHLIGHTS

ఈ సిరీస్ క్రింద Moto C మరియు Moto C Plus స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేయబోతుంది

Xiaomi Redmi 4A  కి  ధీటుగా  Lenovo త్వరలో  ఒక కొత్త బడ్జెట్  స్మార్ట్  ఫోన్  సిరీస్  ను లాంచ్  చేస్తుంది. 

దీనికి  Moto Cసిరీస్  అని  పేరుపెట్టబడింది. . ఈ  సిరీస్  క్రింద  Moto C  మరియు  Moto C Plus  స్మార్ట్  ఫోన్స్  లాంచ్  చేయబోతుంది. 

Motorola యొక్క ఈ  కొత్త  స్మార్ట్  ఫోన్ కి  moto c  అని  పేరు  పెట్టబడింది. చైనా  వెబ్సైట్  అయిన Weibo ఈ స్మార్ట్ఫోన్ వైట్ కలర్ వేరియంట్స్  ఇమేజెస్ ప్రవేశపెట్టింది.  ఈ స్మార్ట్  ఫోన్  బ్లాక్  మరియు  గోల్డ్ మరియు  రెడ్  కలర్స్  లో అందుబాటులో  ఉంటుంది. 
ఈ డివైస్  ఫ్రంట్  ప్యానెల్ లో  ఒక  ఫిజికల్  నావిగేషన్  బటన్  ఇవ్వబడింది. ఈ డివైస్  టాప్  పై  ఫ్రంట్  కెమెరా  ఇవ్వబడింది. ఈ స్మార్ట్  ఫోన్  చాలా  వరకు   moto యొక్క  స్మార్ట్ఫోన్స్  లానే  ఉంటుంది . ఈ డివైస్  బ్యాక్  ప్యానెల్  పై  ఒక  రేర్  కెమెరా  ఇవ్వబడింది. 

దీని  కెమెరా  Moto G5 Plus  లానే  ఉంటుంది . ఈ డివైస్  బాటమ్  లో స్పీకర్  గ్రిల్  మరియు మోటో లోగో  ఇవ్వబడింది.  ఈ డివైస్  లో 5.0 లేదా 5.2 ఇంచెస్  డిస్ప్లే  ఇవ్వబడింది . ఈ డివైస్  లో  క్వాల్ కాం  స్నాప్ డ్రాగన్  430 ప్రాసెసర్  ఇవ్వబడింది. ఈ  డివైస్  లో  16 MP  కెమెరా  ఉండవచ్చు .  ఈ  డివైస్  లో  ఆపరేటింగ్  సిస్టం  ఆండ్రాయిడ్  నౌగాట్  7.0 అవుట్ బాక్స్ ఉంది . ఈ డివైస్  లో  బ్యాటరీ  3800mAh  ,ఇవేకాకుండా మోటో  తన  E సిరీస్  స్మార్ట్  ఫోన్స్  ఫై  కూడా  పనిచేస్తుంది. 

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo