monohm అనే స్టార్ట్ అప్ కంపెనీ కొత్త కాన్సెప్ట్ తో స్మార్ట్ ఫోన్ లను అనౌన్స్ చేసింది. ఇవి candy బార్ డిజైన్ లో కాకుండా సర్క్యూలర్ డిజైన్ లో ఉంటాయి. wood మరియు ocean ప్లాస్టిక్ మాటేరియల్ తో తయారు అయ్యింది.
preorders కు ఆల్రెడీ రెండు మోడల్స్ availble గా ఉన్నాయి కూడా. Runcible Babbage అనే పేరుతో 26,800 రూ ఒక మోడల్. Runcible Lovelace అనే పేరుతో 33,500 రూ లకు రెండవ మోడల్ సెల్.
స్పెక్స్ – 2.5 in రౌండ్ స్క్రీన్ 640స్థానిక 64 పిక్సెల్స్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 410, 1gb ram , 7mp రేర్ కెమెరా ఫోన్ మధ్యలో ఉంటుంది. ఆండ్రాయిడ్ లాలీపాప్ 5.1 based BuniOS.
అవును స్పెక్స్ చాలా weak . కానీ ఇంత డిఫరెంట్ తయారు అయిన ఈ ఫోన్ ను మీరు పాకెట్ లో నుండి తీయగానే అందరూ మీ వైపు తిరుగుతారు అనటంలో అతిశయోక్తి లేదేమో కదా! క్రింద ఇది ఎలా ఉంటుందో వీడియో చూడండి.