4G అండ్ 5MP ఫ్రంట్ కెమెరా తో Bolt selfie ఫోన్ లాంచ్

4G అండ్ 5MP ఫ్రంట్ కెమెరా తో Bolt selfie ఫోన్ లాంచ్

మైక్రో మాక్స్ నుండి Bolt Selfie ఫోన్ లాంచ్ అయ్యింది. ప్రైస్ – 4,999 రూ. రెండు వైపులా 5MP కేమేరాస్ ఉన్నాయి.

ఇతర స్పెక్స్ విషయానికి వస్తే.. డ్యూయల్ సిమ్, 4.5in 480×854 పిక్సెల్స్ IPS డిస్ప్లే, 1GB ర్యామ్, మీడియా టెక్ క్వాడ్ కోర్ 1GHz MT6735 SoC.

8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కర్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ లాలిపాప్, 1750 mah బ్యాటరీ, 4G LTE ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నాయి.

ఫోన్ ఆల్రెడీ ఆన్ లైన్ లో సేల్స్ స్టార్ట్ అయ్యింది. వైట్ మరియు champagne కలర్స్ లో సెల్ అవుతుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo