ఇండియాలో మైక్రోసాఫ్ట్ స్థాపించి ఇప్పటికి 25 ఇయర్స్ అవుతుంది. ఈ సందర్భంగా ఫ్యూచర్ అన్ leashed కాన్ఫిరేన్స్ host చేసింది. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ళ దీనికి హాజరయ్యారు.
ఈవెంట్ లో 950, 950 XL మోడల్స్ ఇండియాలో డిసెంబర్ 2015 న రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేయటం జరిగింది. surface pro 4 కూడా 2016 జనవరి లో వస్తుంది అన్నారు.
వీటి ప్రైసెస్ మాత్రం ఇంకా వెల్లడికాలేదు. ప్రస్తుతం ఈ రెండు మోడల్స్ మైక్రోసాఫ్ట్ బ్రాండ్ లో ఉన్న ఫ్లాగ్ షిప్ మొబైల్స్. రెండూ విండోస్ 10 లేటెస్ట్ మొబైల్ os పై రన్ అవుతాయి.
రెండింటిలో 3gb ర్యామ్, 20MP కార్ల్ zeiss 5th Gen OIS కెమేరాస్, 32gb స్టోరేజ్, 200gb sd కార్డ్ సపోర్ట్ ఉన్నాయి. బ్యాటరీ, స్క్రీన్ సైజ్, ప్రొసెసర్ మాత్రం డిఫరెంట్.
950 XL లో 5.7 in 2k డిస్ప్లే, 3340 mah బ్యాటరీ ఉన్నాయి. 950 లో 5.2in 2k డిస్ప్లే, 3000 mah బ్యాటరీ ఉన్నాయి.