మైక్రో మ్యాక్స్ వోడాఫోన్ కలిసి అందిస్తున్న అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ .కండీషన్స్ అప్ప్లై

Updated on 24-Oct-2017

ప్రముఖ మొబైల్ నిర్మాణ కంపెనీ తన యూజర్స్  ని అట్రాక్ట్ చేయటం కోసం  కొత్త అడుగులు వేస్తోంది . ఇప్పుడు లేటెస్ట్ గా వోడాఫోన్ తో కలిసి యూజర్స్ ని సర్ప్రైజ్ చేయబోతుంది. మైక్రో మాక్స్ వోడాఫోన్ కంపెనీ ని తో కలిసి అతి తక్కువ ధరకే 4G ఫోన్ ని యూజర్స్ కి అందించే ప్రయత్నం చేస్తుంది . 

మైక్రోమ్యాక్స్ విడుదల చేసిన ఈ ఫోన్ పేరు  'Bharat  2 Ultra ' ఈ ఫోన్ మీకు కేవలం 999 రూ. కే లభ్యం కానుంది . ఆ ఫోన్ అసలు ధర రూ. 2,899 . అంటే మీరు 1,900 రిఫండ్ పొందవచ్చన్నమాట . ఎవరైతే యూజర్స్ ఈ ఫోన్ వోడాఫోన్ సిమ్ వాడతారో  వారికి మొదటి 1 అండ్ ఆఫ్ ఇయర్  తరువాత 900 రూపీస్ మరియు ఇంకొక 1 అండ్ ఆఫ్ ఇయర్  తరువాత ఏకంగా 1000 రూపీస్ క్యాష్  బ్యాక్ లభ్యం. మరియు ఇంకొక ముఖ్య విషయం  ఏమిటంటే ఈ రిఫండ్ పొందాలంటే మీరు ఎవ్రీ మంత్ 150 రూపీస్ రీఛార్జ్ చేయక తప్పదు . అప్పుడే మీరు రిఫండ్ పొందుతారు . 

ఫ్లిప్కార్ట్ లో నేడు హెడ్ఫోన్స్ మరియు బ్లూటూత్ స్పీకర్ల పై భారీ ఆఫర్స్

Connect On :