4,999 రూ లకు మైక్రోమాక్స్ నుండి కాన్వాస్ spark 3 ఫోన్ లాంచ్

Updated on 25-Jul-2022

మైక్రో మాక్స్ కాన్వాస్ స్పార్క్ 3 (Q385) స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియన్ మార్కెట్ లో. ఈ ఫోన్ రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం కంపెని వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది.

దీని ధర 4,999 రూ. అన్ని మొబైల్స్ లానే ఈ మొబైల్ కూడా బేసిక్ స్పెక్స్ తోనే వస్తుంది. స్నాప్ డీల్ లో ఫ్లాష్ సేల్స్ పద్దతిలో ఏప్రిల్ 7 నుండి సేల్ కానుంది.

ఏప్రిల్ 1 నుండి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతాయి అని కంపెని తెలిపింది. దీనిలో డ్యూయల్ సిమ్, 5.5 in HD IPS డిస్ప్లే with కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్.

క్వాడ్ కోర్ 1.3GHz ప్రొసెసర్, 1GB ర్యామ్, 8MP ఆటో ఫోకస్ రేర్ అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os, 3G, 8GB ఇంబిల్ట్ స్టోరేజ nd 32GB sd కార్డ్ సపోర్ట్, 2500 mah బ్యాటరీ ఉన్నాయి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :