కేవలం 2,500 రూ లకు 4G VoLTE ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెట్టబోతున్న మైక్రోమాక్స్

Updated on 17-Mar-2017
HIGHLIGHTS

మరియు 3,300 రూ ధరతో ఒక స్మార్ట్ ఫోన్ మైక్రోమాక్స్ నుంచి

కేవలం  2,500 రూ  లకు 4G VoLTE  ఫీచర్  ఫోన్ ను  ప్రవేశపెట్టబోతున్న  మైక్రోమాక్స్ 

మరియు 3,300  రూ  ధరతో  ఒక  స్మార్ట్ ఫోన్   మైక్రోమాక్స్ నుంచి 

Reliance Jio 4G సేవలు  అధికారికంగా  భారత్  లో వచ్చిన తరువాత భారత మార్కెట్లో 4G ఫోన్లు డిమాండ్ పెరిగింది. అయితే ఇప్పటికీ   మార్కెట్ లో 4G ఫోన్స్ యొక్క  ధర  అధికంగానే  వుంది. అయితే చాలా  మంది యూజర్స్  ఈ 4G ఫోన్లు  వాడుతున్నారు. Xiaomi Redmi 3S (Silver, 16GB), అమెజాన్ లో 6,999 లకు కొనండి

అయితే  అందిన  కొన్ని  రూమర్స్  ప్రకారం  చూసినట్లయితే మొబైల్ పరికరాల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ చాలా  త్వరలో  ఒక  బడ్జెట్  4G VoLTE ఫీచర్  ఫోన్ ను మార్కెట్లోకి  తీసుకువస్తోంది. దీనియొక్క  ధర 2500 రూ మరియు 3300  రూ  ధరతో  ఒక  స్మార్ట్ ఫోన్ ను  మార్కెట్లోకి  తీసుకువస్తోంది. ఆల్రెడీ  చాలా  మందికి తెలిసిన విషయం  ఏమిటంటే  లావా  కంపెనీ  నుంచి 4G ఫీచర్  ఫోన్  ప్రవేశపెట్టబడిందని  . మరియు  JIO  నుంచి కూడా  900 రూ  మరియు 1500రూ  ధరకలిగిన  4G VoLTE స్మార్ట్  ఫోన్స్ వస్తున్నాయి. 

Xiaomi Redmi 3S (Silver, 16GB), అమెజాన్ లో 6,999 లకు కొనండి

Xiaomi Redmi 3S Prime (Gold, 32GB), అమెజాన్ లో 8,999 లకు కొనండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :