ఈ మధ్యనే నోకియా 3310 మార్కెట్లో విడుదల అయిందనే సంగతి మీ కందరికీ తెలుసు కానీ కొంచెం ధర ఎక్కువ 3310 రూపీస్ లో అందుబాటులో వుంది అందుకే ఎక్కువమంది వినియోగదారులు దీనిని కొనటానికి ముందుకురావడం లేదు .
నోకియా 3310 కి ధీటుగా మార్కెట్లో కొన్ని ఫోన్స్ సేమ్ దీనిలాంటి ఫీచర్స్ కలిగి దీనికంటే తక్కువ ధరకే దొరకటం గమనార్హం ,తాజాగా మైక్రో మాక్స్ నుంచి Micromax X1i మార్కెట్ లోకి దిగింది. దీనిని నోకియా 3310 కి క్లోన్ గా భావిస్తున్నారు.
దీని స్పెక్స్ గమనిస్తే 2.4-డిస్ప్లే రెసొల్యూషన్ 320×240పిక్సల్స్ . ఆల్ఫా న్యూమెరిక్ కీ పాడ్ VGA rear camera, 32MB ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ , 1300mAh బాటరీ అండ్ 2G support.
Redmi 4, 2GB అమెజాన్ లో 6,999 లకు కొనండి
Redmi 4, 3GB అమెజాన్ లో 8,999 లకు కొనండి