నోకియా 3310 కి క్లోన్ గా మైక్రో మాక్స్ నుంచి Micromax X1i

నోకియా 3310 కి క్లోన్  గా  మైక్రో  మాక్స్  నుంచి Micromax X1i
HIGHLIGHTS

మైక్రో మాక్స్ నుంచి Micromax X1i

 ఈ మధ్యనే  నోకియా 3310 మార్కెట్లో  విడుదల  అయిందనే  సంగతి  మీ కందరికీ  తెలుసు కానీ కొంచెం  ధర  ఎక్కువ 3310 రూపీస్  లో అందుబాటులో  వుంది అందుకే  ఎక్కువమంది  వినియోగదారులు  దీనిని  కొనటానికి  ముందుకురావడం లేదు . 

నోకియా 3310 కి ధీటుగా  మార్కెట్లో  కొన్ని  ఫోన్స్  సేమ్  దీనిలాంటి ఫీచర్స్  కలిగి దీనికంటే  తక్కువ ధరకే  దొరకటం  గమనార్హం ,తాజాగా మైక్రో  మాక్స్  నుంచి Micromax X1i మార్కెట్ లోకి దిగింది.  దీనిని నోకియా 3310 కి క్లోన్  గా  భావిస్తున్నారు. 

దీని స్పెక్స్  గమనిస్తే  2.4-డిస్ప్లే రెసొల్యూషన్  320×240పిక్సల్స్ .  ఆల్ఫా  న్యూమెరిక్ కీ పాడ్   VGA rear camera, 32MB ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్  సిమ్ సపోర్ట్ , 1300mAh బాటరీ అండ్  2G support.

Redmi 4, 2GB అమెజాన్ లో 6,999 లకు కొనండి

Redmi 4, 3GB అమెజాన్ లో 8,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo