5,999 రూ లకు మైక్రోమ్యాక్స్ కాన్వాస్ express 2 లాంచ్

Updated on 28-Jul-2015
HIGHLIGHTS

ఆక్టో కోర్ ప్రొసెసర్, 13MP కెమేరా ఈ బడ్జెట్ లో హైలైట్ స్పెక్స్

మైక్రోమ్యాక్స్ బడ్జెట్ సెగ్మెంట్ లో మరో ఫోన్ రిలీజ్ చేసింది. దీని పేరు కాన్వాస్ Express 2. ధర 6,000 రూ. ధర చాలా తక్కువగా ఉండటంతో express 2 రెడ్మి 2, మోటో E లకు గట్టి పోటీ ఇవనుంది. ఫ్లిప్ కార్ట్ లో exclusive గా ఫ్లాష్ సేల్స్ ద్వారా ఆగస్ట్ 4న2pm నుండి సేల్ అవుతుంది. దీనికి registrations స్టార్ట్ అయ్యాయి.
 

స్పెసిఫికేషన్స్ – 1.4 GHz మీడియా టెక్ MT6592M ఆక్టో కోర్ SoC, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32 gb కార్డ్ సపోర్ట్, 2500 mah బ్యాటరీ, 5in HD కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ప్లే, 13MP OV సెన్సార్ 5 లార్గాన్ లెన్స్ బ్లూ ఫిల్టర్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా.

ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ (కంపెని లాలిపాప్ అప్ డేట్ త్వరలో వస్తుంది అని చెబుతుంది). మ్యాటి బ్యాక్ ఫినిషింగ్, మెటల్ ఫినిషింగ్ ప్లాస్టిక్ సైడ్స్ ఉన్నాయి.వోడాఫోన్ నెట్వర్క్ పై 2 నెలలు 500 MB 3G డేటా ఫ్రీ ఆఫర్ వస్తుంది దీనితో. 

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :