మైక్రోమాక్స్ Evok సిరీస్ ఎక్సక్లూజివ్ గా ఫ్లిప్కార్ట్ లో

Updated on 13-Apr-2017
HIGHLIGHTS

Micromax Evok Note లో 5.5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే

 మైక్రోమాక్స్ Evok సిరీస్   ఎక్సక్లూజివ్  గా ఫ్లిప్కార్ట్ లో 

Micromax  భారత్  లో   తన'
Evok సిరీస్  లాంచ్  చేసింది. ఈ సిరీస్  క్రింద  కంపెనీ  భారత్  లో  Micromax Evok Note  మరియు  Evok Power  లాంచ్  చేసింది. ఈ స్మార్ట్  ఫోన్స్  యొక్క ధరలు Rs 9,499  మరియు  Rs 6,999 . 

ఈ రెండు  స్మార్ట్  ఫోన్స్  ఫ్లిప్  కార్ట్  లో ఎక్సక్లూజివ్  గా  లభిస్తున్నాయి. . Micromax Evok Note లో 5.5  ఇంచెస్  ఫుల్  HD  డిస్ప్లే  ఇవ్వబడింది. ఈ డివైస్  లో  ఆక్టా  కోర్  మీడియా  టెక్  MT6753  ప్రాసెసర్  వుంది.  RAM  3GB . 
ఈ డివైస్  లో ఇంటర్నల్  మెమరీ  32GB దీనిని  64GB  వరకు  ఎక్స్  పాండ్  చేయవచ్చు. .ఈ డివైస్  లో  కెమెరా  13 mp . బ్యాటరీ 3950mAh है. కనెక్టివిటీ  ఆప్షన్స్  4G, Wi-Fi,బ్లూటూత్  4.0

ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  5 MP . 

 Evok Power లో 5.0 ఇంచెస్  HD డిస్ప్లే  ఇవ్వబడింది. . ఈ డివైస్  లో  1.3GHz క్వాడ్  కోర్  ప్రాసెసర్  వుంది. 
ఈ డివైస్  లో  8 MP  రేర్  మరియు  5 MP ఫ్రంట్  కెమెరా  ఇవ్వబడింది. . 4000mAh బ్యాటరీ . కనెక్టివిటీ  ఆప్షన్స్ 4G, VoLTE, Wi-Fi,బ్లూటూత్ 4.0, డ్యూయల్  సిమ్ 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :