లెన్స్ తో పాటు సేల్ఫీ ఫోన్ లాంచ్

లెన్స్ తో పాటు సేల్ఫీ ఫోన్ లాంచ్
HIGHLIGHTS

వైడ్ ఏంగిల్ లెన్స్ క్లిప్ తో వస్తుంది మొబైల్

మొనన్నే మైక్రోమ్యాక్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ 13MP కెమేరా తో కాన్వాస్ సేల్ఫీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అయితే మళ్ళీ ఇప్పుడు మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సేల్ఫీ లెన్స్ పేరుతో మరొక సెల్ఫీ ప్రధానమైన స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది.

8,299 రూ లకు దొరకనున్న ఈ ఫోన్ ఫ్రంట్ కెమేరా కు ఒక వైడ్ ఏంగిల్ 0.4x లెన్స్ క్లిప్ అటాచ్ అయ్యి ఉంటుంది. ఫోన్ తో పాటు వోడాఫోన్ 500 MB 3G డేటా ను రెండు నెలలు పాటు ఉచితంగా ఇస్తుంది. వైట్ మరియు మూన్ డస్ట్ కలర్స్ లో రిలీజ్ అయిన ఈ మోడల్ ఆఫ్ లైన్ స్టోర్ మరియు ఆన్ లైన్ స్టోర్స్ లోనూ సేల్ అవుతుంది.

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సేల్ఫీ లెన్స్ స్పెసిఫికేషన్స్ – 5 in HD IPS డిస్ప్లే, 8MP బ్యాక్(సోనీ సేన్సార్స్, led ఫ్లాష్), 5MP ఫ్రంట్ కెమేరా, 1GB ర్యామ్, 1.3 GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 8జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, 32 జిబి అదనపు స్టోరేజ్ సదుపాయం, ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్, 2800 mah బ్యాటరీ.

ఇండియన్ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ కెమెరాలకు లెన్స్ ను తగిలించి విడుదల చేయటం మొట్టమొదటిగా iBall కంపెని మొదలు పెట్టింది.  క్రిందటి వారం iBall mSLR  Cobalt 4 పేరుతో ఇది రిమూవబాల్ లెన్స్ ఇస్తుంది. దీనిపై అధిక సమాచారం ఈ లింక్ లో చదవగలరు. 

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo