మైక్రో మాక్స్ ఈరోజు మార్కెట్ లో తన కొత్త స్మార్ట్ ఫోన్ Micromax Canvas 1 ను ప్రవేశ పెట్టింది .

మైక్రో మాక్స్ ఈరోజు మార్కెట్ లో తన కొత్త స్మార్ట్ ఫోన్  Micromax Canvas 1  ను ప్రవేశ పెట్టింది .

 మైక్రో మాక్స్ ఈరోజు మార్కెట్ లో తన కొత్త స్మార్ట్ ఫోన్  Micromax Canvas 1  ను ప్రవేశ పెట్టింది .  భారత్ మార్కెట్ లో Micromax Canvas 1  యొక్క ధర Rs. 6,999  ఇది మెట్  బ్లాక్ అండ్ క్రోమ్ బ్లాక్ కలర్స్ లో అందుబాటులో కలదు .  ఇది ఆఫ్ లైన్ స్టోర్స్ లో అందుబాటులో కలదు  మరియు ఇది  100  రోజుల రీప్లేస్ మెంట్ కూడా ఇస్తుంది 

Micromax Canvas 1  లో  5- ఇంచెస్  2.5 HD  డిస్ప్లే అండ్ రిజల్యూషన్  1280X720 పిక్సల్స్ .  దీనిలో 1.3GHz  కేఆద్ కోర్ మీడియాటెక్  6737 ప్రోసెసర్  అండ్  2GB RAM  మరియు  16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది ,  దీనిని  32GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .
8MPరేర్ అండ్  5MP  ఫ్రంట్ కెమెరా  మరియు  2500mAh  బ్యాటరీ  తో పాటుగా  ఆండ్రాయిడ్  7.0  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది .  వైఫై ,  మైక్రో USB, 4G VoLTE,  డ్యూయల్ సిమ్ ,  మైక్రో  USB 2.0, 3.5mm ఇయర్ జాక్ అండ్ బ్లూటూత్ వంటి ఫీచర్స్ కలవు .

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo