digit zero1 awards

Micromax Bharat 2 Rs 3,499 లకే ఆఫ్ లైన్ స్టోర్స్ లో అందుబాటు

Micromax Bharat 2 Rs 3,499  లకే  ఆఫ్  లైన్  స్టోర్స్  లో అందుబాటు
HIGHLIGHTS

Micromax Bharat 2 లో పోలీ కార్బోనేట్ బాడీ తో పాటుగా 4.0 ఇంచెస్ డిస్ప్లే ఇవ్వబడింది

 Micromax Bharat 2 Rs 3,499  లకే  ఆఫ్  లైన్  స్టోర్స్  లో అందుబాటు 

Micromax  కంపెనీ  తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయిన  Micromax Bharat 2 ని లాంచ్ చేసింది. రిపోర్ట్స్ అనుసారం ఈ స్మార్ట్ ఫోన్  ఆఫ్  లైన్ స్టోర్స్  లో అందుబాటులో కలదు ఈ ఫోన్ యొక్క ధర కేవలం  Rs 3,499  మాత్రమే 

Micromax Bharat 2 లో  పోలీ  కార్బోనేట్  బాడీ  తో పాటుగా  4.0  ఇంచెస్ డిస్ప్లే ఇవ్వబడింది.  దీని యొక్క రెసొల్యూషన్   800 x 480p ,ఈ డివైస్ లో 1.3GHz ప్రాసెసర్  వుంది . మరియు ఈ డివైస్ లో  512MB RAM  కూడా  వుంది. 

 ఇంటర్నల్ స్టోరేజ్  4GB  దీనిని  32GB వరకు ఎక్స్  పాండ్  చేయవచ్చు . ఈ డివైస్  ఆండ్రాయిడ్  6.0 మార్షమేల్లో ఆపరేటింగ్  సిస్టం  ఫై పని చేస్తుంది. ఈ డివైస్  లో  కెమెరా  2 మెగా పిక్సెల్ . ఫ్రంట్  కెమెరా   0.3 మెగా పిక్సల్స్ . 

కనెక్టివిటీ  కోసం   ఈ ఫోన్ లో  4G VoLTE,  బ్లూటూత్  4.0, వైఫై -802.11 b/g/n  మరియు మైక్రో  USB పోర్ట్ ,  ఈ హ్యాండ్  సెట్ యొక్క మెజర్  మెంట్స్  120 x 63.6 x 10.05 mm  గా వున్నాయి. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo