Micromax Bharat 1 VoLTE ఫీచర్ ఫోన్ త్వరలో లాంచ్

Updated on 13-Apr-2017
HIGHLIGHTS

భారత్ లో దీని ధర Rs 1,999

Micromax Bharat 1 VoLTE ఫీచర్  ఫోన్  త్వరలో  లాంచ్ 
భారత్  లో  దీని  ధర  Rs 1,999 

భారతీయ  ఫోన్  కంపెనీ  Micromax తన VoLTEసపోర్ట్  కలిగిన  ఫీచర్  ఫోన్  ను లాంచ్  చేయటానికి  సిద్ధమైంది.  ఏ ఈ  ఫోన్  కి  Bharat 1  అని పేరు  ఇవ్వబడింది.  ఇండియా  లో  దీని ధర  Rs 1,999 

 కంపెనీ  చీఫ్   మార్కెటింగ్  ఆఫీసర్  శుభ్ జీత్  సేన్  Micromax Bharat 1 త్వరలోనే  భారత్  లో లాంచ్  చేయబడుతుంది  అని  తెలిపారు . ఈ  డివైస్ జావా  బేస్డ్  ఆపరేటింగ్  సిస్టం  పై  పని  చేస్తుంది. 

ఇదే  కాకుండా  Micromax Bharat 2  కూడా  ప్రవేశపెట్టబడింది . ఇది  ఒక  ఆండ్రాయిడ్  స్మార్ట్  ఫోన్ .ఈ ఫోన్  గురించి ఇంకా  ఎక్కువ  సమాచారం  రాలేదు కానీ  ఈ స్మార్ట్  ఫోన్  2,999 నుంచి  Rs 3,499  లకు  అందుబాటులో  ఉంటుంది . 

×
Micromax Bharat 2 లో  పోలీ  కార్బోనిక్  బాడీ  తో  పాటుగా  4.0 ఇంచెస్  డిస్ప్లే  ఇవ్వబడింది .దీని  రెసొల్యూషన్   800 x 480p ఈ డివైస్  లో 1.3GHz ప్రాసెసర్  ఉంటుంది . ఈ డివైస్  లో  512MB రామ్  వుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :