మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిరిస్ లో కొత్తగా 3 ఫోన్ లను రిలీజ్ చేసింది. వీటి పేరులు.. కాన్వాస్ blaze 4G, కాన్వాస్ Fire 4g, కాన్వాస్ ప్లే 4g. 4G ను కన్సిడర్ చేయటం ఇప్పుడు కరెక్టే ఎందుకంటే, ఎయిర్టెల్ ఆల్రెడీ 3G కన్నా ఫాస్ట్ గా 4G సర్వీస్ ను తెచ్చేసింది మార్కెట్లోకి.
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ Blaze 4G
4.5 FWVGA రిసల్యుషణ్, క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 210 1.1GHz SoC, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్, 5MP led ఫ్లాష్ కెమేరా, 2MP ఫ్రంట్ ఫేసింగ్ కెమేరా, 2000 mah బ్యాటరీ తో 6,999 రూ లకు వస్తుంది.
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫైర్ 4G
మీడియా టెక్ 64 బిట్ SoC, క్వాడ్ కోర్ 1GHz SoC, 4.5 in FWVGA రిసల్యుషణ్ డిస్ప్లే, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ అండ్ sd కార్డ్ స్టోరేజ్ సపోర్ట్, 5MP led ఫ్లాష్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, 1850 mah బ్యాటరీ తో ఇది కూడా 6,999 రూ లకు వస్తుంది.
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ప్లే 4G
ఇది పై రెండింటి కన్నా కొంచెం పవర్ ఫుల్ మోడల్. 5.5in HD గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, 2gb ర్యామ్, 1.2GHz స్నాప్ డ్రాగన్ ప్రొసెసర్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 13MP అండ్ 5MP కేమేరాస్, 2820 mah బ్యాటరీ తో ఇది 12,499 రూ లకు వస్తుంది.
ఈ మూడు మోడల్స్ తో ఎయిర్టెల్ 6 నెలల పాటు డబుల్ 4G డేటా ను అందిస్తుంది. మూడు ఫోనులకు డ్యూయల్ సిమ్ అండ్ ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 ఉన్నాయి. ఆఫ్ లైన్ అండ్ ఆన్ లైన్ లో సేల్ అవుతాయి.