Xiaomi నుండి Mi 5S అండ్ Mi 5S ప్లస్ రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్
Xiaomi ఈ రోజు Mi 5S, Mi 5S ప్లస్ అనే రెండు స్మార్ట్ ఫోనులను లాంచ్ చేసింది చైనాలో. ఈ రెండూ స్నాప్ డ్రాగన్ 821SoC లతో వస్తున్నాయి. ఇండియన్ రిలీజ్ డేట్స్ పై ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు.
Mi 5S 3GB/64GB – 20 వేలు సుమారు.
Mi 5S 4GB/128GB – 22,900 సుమారు.
Mi 5S ప్లస్ 4GB/64GB – 22,900 వేలు సుమారు.
Mi 5S plus 6GB/128GB – 26 వేలు సుమారు.
Mi 5S specs – 5.15 in FHD NTSC 95 % కలర్ gamut with 600nits బ్రైట్ నెస్. 16 అల్ట్రా బ్రైట్ LED లైట్స్ కూడా ఉన్నాయి డిస్ప్లే లో మరింత బ్రైట్ నెస్ కొరకు,3200 mah బ్యాటరీ, అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 12MP సోనీ IMX378 సెన్సార్, 4MP ఫ్రంట్ కెమెరా with 2-micron pixels – f/2.0 aperture, 2.15GHz SD 821 SoC, 4G LTE, NFC, బ్లూ టూత్ 4.2
Mi 5S ప్లస్ specs – 5.7 in డిస్ప్లే with 550 nits బ్రైట్ నెస్, 3800 mah బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా సెట్ అప్, 2.35GHz SD 821 SoC, 4MP ఫ్రంట్ కెమెరా with 2-micron pixels – f/2.0 aperture, అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 4G LTE, NFC, బ్లూ టూత్ 4.2
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile