Meizu బ్రాండ్ నుండి U10 అండ్ U20 అనే రెండు హ్యాండ్ సెట్స్ రిలీజ్ అయ్యాయి చైనా లో. రిపోర్ట్స్ ప్రకారం ఫోనుల్లో మెటాలిక్ ఫ్రేమింగ్ మరియు గ్లాస్ బాడీ ఉంది ఇరువైపులా.
Meizu U10 లో 5 in డిస్ప్లే, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ U10 వేరియంట్ కూడా ఉంది. 13MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్.
2760 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ home బటన్ తో వస్తుంది ఫోన్. Alibabas YunOS పై నడుస్తుంది మొబైల్. ప్రైస్ సుమారు 10 వేలు, 3GB వేరియంట్ ప్రైస్ 11,000 రూ.
Meizu U20 లో 5.5 in FHD డిస్ప్లే, ఆక్టో కోర్ CPU, 2GB/3GB ర్యామ్, 16GB/32GB స్టోరేజ్, 3260 mah బ్యాటరీ, 13MP రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
అయితే ఈ రెండూ స్పెక్స్ వైజ్ గా అంత గ్రేట్ గా లేవు. ఆల్రెడీ ఉన్న మొబైల్స్ లో ఉన్నవే. సో ఇవి ఇండియన్ మార్కెట్ లో ఎంటర్ అవ్వకపోవటానికే chances ఎక్కువ.