ఏకంగా రెండు డిస్ప్లే లు కలిగిన ఈ అమేజింగ్ స్మార్ట్ ఫోన్ రేర్ కెమెరా తో సెల్ఫీ కూడా మీ సొంతం …!!!

ఏకంగా రెండు డిస్ప్లే లు  కలిగిన ఈ అమేజింగ్ స్మార్ట్ ఫోన్  రేర్ కెమెరా తో సెల్ఫీ కూడా మీ సొంతం …!!!

Meizu Pro 7  అండ్  Pro 7 Plus  ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ చైనా లో ప్రవేశపెట్టబడ్డాయి .  రెండు స్మార్ట్ ఫోన్స్  గోల్డ్ సిల్వర్ అండ్ రెడ్  బ్లాక్ కలర్స్ లో సేల్స్ కి  అందుబాటులో  కలవు . 
Meizu Pro 7  స్మార్ట్ ఫోన్ లో మీడియా టెక్ హీలియో  P25  ప్రాసెసర్ , 4GB RAM  తో వస్తుంది .  దీని ధర 2800 Yuan (సుమారు  Rs 26,696)  మరియు ఇంకొక వేరియంట్ ధర 3380 Yuan ( సుమారు . Rs 32,226)  దీనిలో హీలియో  X30, 4GB RAM  అండ్ 128GB  స్టోరేజ్ ఇవ్వబడ్డాయి .
ఇక , Meizu Pro 7 Plus  ఫోన్ లో 6GB  RAM  అండ్  64GB  ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది ,  దీని ధర  3580 Yuan ( సుమారు  Rs 34,133)  అలానే  128GB  స్టోరేజ్ వేరియంట్ ధర  4080 Yuan ( సుమారు  Rs 38,900) . 

 రెండు స్మార్ట్ ఫోన్స్ లో స్పెషల్ క్వాలిటీ డ్యూయల్ స్క్రీన్  ఇవ్వబడింది  .  రెండవ స్క్రీన్ తో యూజర్స్ సెల్ఫీ తీసుకోవచ్చు . రెండు ఫోన్స్ లో  1.9- ఇంచెస్ సెకండరీ  AMOLED  డిస్ప్లే ఇవ్వబడింది . పిక్సల్ డెన్సిటీ 307ppi .

 మరియు రెండిటి లో కూడా డ్యూయల్ కెమెరా సెటప్ కలదు ,  రెండు కెమెరాలు  12MP  మరియు రెండిటి లోని  16MP  సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది .

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo