4GB రామ్ తో ఐ ఫోన్ 7 లుక్స్ తో Meizu స్మార్ట్ ఫోన్ లాంచ్

4GB రామ్ తో ఐ ఫోన్ 7 లుక్స్ తో Meizu స్మార్ట్ ఫోన్ లాంచ్

Meizu అఫీషియల్ గా ఐ ఫోన్ 7 లా కనిపించే కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది చైనీస్ మార్కెట్ లో. పేరు Meizu Pro 6S.

ఇది లాస్ట్ ఇయర్ May లో రిలీజ్ అయిన Pro 6 మోడల్ కు అప్ గ్రేడ్ మోడల్. ఐ ఫోన్ లానే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్రంట్ లో home బటన్ తో వస్తున్న ఈ ఫోన్ యొక్క స్పెక్స్ చూద్దాం రండి…

3D టచ్ వెర్షన్ , deca కోర్ మీడియా టెక్ Helio X25 SoC, 4GB రామ్, 64GB స్టోరేజ్, 12MP OIS 6 ఎలిమెంట్ రేర్ కెమెరా..

5MP ఫ్రంట్ కెమెరా, 3060 mah బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది ఫోన్. మొబైల్ ప్రైస్ 26,990 రూ. వైట్ , రోజ్ గోల్డ్ కలర్స్ లో ఉంది. ఇండియన్ రిలీజ్ పై ఇంకా స్పష్టత లేదు.

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo