Meizu బ్రాండ్ లో మెటల్ పేరుతో కొత్త మోడల్ లాంచ్

Updated on 23-Oct-2015

Meizu బ్రాండ్ నుండి మరొక మోడల్ లాంచ్ అయ్యింది మొన్న, పేరు మెటల్. ధర 11,300 రూ. చైనా లో నవంబర్ 2 న రిలీజ్ అవుతుంది. బయట మార్కెట్స్ పై కంపెని ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 5.5 in FHD LTPS 2.5D T2x-1 గ్లాస్ ప్రొటెక్షన్ డిస్ప్లే, 64 బిట్ మీడియా టెక్ ఆక్టో కోర్ Helio x10 2GHz ప్రొసెసర్, 2gb LPDDR3 ర్యామ్.

పవర్ VR G6200 GPU, 16gb-32gb ఇంబిల్ట్ స్టోరేజ్ , 128gb sd కార్డ్ సపోర్ట్, 13MP డ్యూయల్ టోన్ led ఫ్లాష్ రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరా, 3140 mah బ్యాటరీ, 4G,

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :