10 వేల లోపు Meizu నుండి మరొక స్మార్ట్ ఫోన్ – M5 లాంచ్

Updated on 04-Nov-2016

ఇండియాలో రీసెంట్ గా Meizu కంపెని M3S అనే స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడు కంపెని M5 పేరుతో చైనాలో మరొక స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.

Meizu M5 స్పెక్స్ – 5.2 in HD డిస్ప్లే, మీడియా టెక్ MT6750 SoC, 13MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 3070 mah బ్యాటరీ, , 4G, VoLTE, Hybrid  sim slot

ఫింగర్ ప్రింట్ స్కానర్, 2GB ram, 16GB స్టోరేజ్ – ప్రైస్ 6,900 రూ. 3GB రామ్, 32GB స్టోరేజ్ ప్రైస్ 8,900 రూ. ఇది ఇండియన్ మార్కెట్ లోకి రానుండదా లేదా అనేది ఇంకా సమాచారం లేదు.

రీసెంట్ గా ఇండియాలో 10 వేల లోపు లాంచ్ అయిన M3S గురించి ఈ లింక్ లో చూడగలరు.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :