8,990 రూ స్టార్టింగ్ ప్రైస్ కు 4000 mah బ్యాటరీ, 4GB రామ్ తో Meizu M5 నోట్ లాంచ్

8,990 రూ స్టార్టింగ్ ప్రైస్ కు 4000 mah బ్యాటరీ, 4GB రామ్ తో Meizu M5 నోట్ లాంచ్

Meizu నుండి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది చైనా లో. దీని పేరు M5 Note. రెండు వేరియంట్స్ లో వస్తుంది. 16GB – 3GB రామ్ ప్రైస్ సుమారు 8,990 రూ.

4GB రామ్, 64GB స్టోరేజ్ ప్రైస్ సుమారు 14,990 రూ.  అయితే రీసెంట్ గానే కంపెని స్నాప్ డీల్ లో Meizu M3S రిలీజ్ చేసింది కాబట్టి ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ లోకి రావటానికి కొంత సమయం పడుతుంది అని అంచనా.

ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే 5.5 in FHD 2.5D డిస్ప్లే, మీడియా టెక్ Helio P10 ఆక్టో కోర్ ప్రొసెసర్, SD కార్డ్ స్టోరేజ్ సపోర్ట్ with హైబ్రిడ్ స్లాట్, 4000 mah బ్యాటరీ, 

13MP రేర్ కెమెరా అండ్ 5MP fixed ఫోకస్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ 6.0.1 based Flyme OS 6, మెటల్  unibody డిజైన్ బాడీ ఉన్నాయి దీనిలో.

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo