Meizu భారత్ లో తన కొత్త స్మార్ట్ ఫోన్ Meizu M5 ను లాంచ్ చేసింది.

Updated on 16-May-2017
HIGHLIGHTS

భారత్ లో దీని 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర Rs. 10,499

Meizu  భారత్  లో తన  కొత్త  స్మార్ట్  ఫోన్  Meizu M5  ను లాంచ్  చేసింది.  భారత్ లో దీని  32GB  ఇంటర్నల్  స్టోరేజ్  వేరియంట్  ధర Rs. 10,499 ఈ డివైస్  కేవలం  Tatacliq.com  లో సేల్స్  జరుగుతున్నాయి.  

Meizu M5  గత  కొంతకాలం  ముందే చైనా  లో లాంచ్  చేయబడింది.  ఈ స్మార్ట్  ఫోన్  2 వేరియంట్లలో  వస్తుంది. 2GB RAM  తో పాటుగా 16GB ఇంటర్నల్  స్టోరేజ్   మరియు 3GB RAM  తో  32GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది. . ఇది  మెట్  బ్లాక్ , గ్రీన్ ,  షాంపైన్  గోల్డ్  మరియు బ్లూ  కలర్స్  లో లభ్యమ్ .

Meizu M5  లో ఫీచర్స్  గమనిస్తే  5.2-ఇంచెస్'HD 2.5D  గ్లాస్  డిస్ప్లే  మరియు రెసొల్యూషన్  720×1270 పిక్సల్స్ .  పిక్సెల్  డెన్సిటీ  282ppi  ఆక్టో  కోర్  మీడియాటెక్  MT6750  ప్రోసెసర్ .  క్వాల్క్  స్పీడ్  1.5GHz  మరియు మాలి  T860 GPU  ఫింగర్ ప్రింట్  సెన్సార్  ఇవ్వబడింది. 

 3070mAh  బ్యాటరీ   మరియు  13  ఎంపీ  రేర్  కెమెరా   డ్యూయల్  కలర్  ఫ్లాష్  తో .  5 ఎంపీ  ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  డ్యూయల్ సిమ్  సపోర్ట్ . 4G VoLTE, వైఫై , బ్లూటూత్  మరియు USB పోర్ట్, థిక్  నెస్ 8.15mm  బరువు  138  గ్రామ్స్ . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :