Meizu చిన్న స్క్రీన్ తో M3S అనే స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది

Meizu చిన్న స్క్రీన్ తో M3S అనే స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది

Meizu M3S పేరుతో  కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి 2GB ర్యామ్ – 16GB స్టోరేజ్. మరొకటి 3GB-32GB స్టోరేజ్. 

చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ కు వస్తుంది అని అంచనా. కానీ ఎప్పుడు అనేది స్పష్టత లేదు. 1st వేరియంట్ – 7,200, 2nd వేరియంట్ 9,200 రూ. సుమారు.

స్పెక్స్ విషయానికి వస్తే ఇది బేసిక్ గా 5 in స్క్రీన్ తో స్మాల్ మోడల్..

  • హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ with 128GB SD కార్డ్ సపోర్ట్
  • 5 in HD 2.5D curved గ్లాస్ ప్రొటెక్షన్ డిస్ప్లే
  • మీడియా టెక్ ఆక్టో కోర్ SoC
  • 13MP రేర్ డ్యూయల్ tone ఫ్లాష్ కెమెరా
  • 5MP ఫ్రంట్ కెమెరా
  • 3020 mah బ్యాటరీ
  • 4G with VoLTE సపోర్ట్
  • 138 గ్రా బరువు.
  • finger ప్రింట్ స్కానర్
  • ఆండ్రాయిడ్ లాలిపాప్

 

గోల్డ్, పింక్, సిల్వర్, గ్రే కలర్స్ లో ఉంటుంది. చైనాలో జూన్ 17 నుండి సేల్స్ స్టార్ట్. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo