Meizu ఇండియాలో M3 నోట్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీని ప్రైస్ 9,999 రూ. May 31 నుండి ఫోన్ కేవలం అమెజాన్ లోనే సెల్ కానుంది.
అయితే ఇందుకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. ఎందుకంటే మొబైల్ ఫ్లాష్ సేల్స్ లో సెల్ అవనుంది. ఈ రోజు 2.00PM నుండి మొబైల్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్.
స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..
ఈ ఫోన్ చైనా లో మార్చ్ లో రిలీజ్ అయ్యింది. ఇది లాస్ట్ ఇయర్ గ్లోబల్ గా రిలీజ్ అయిన Meizu M2 నోట్ కు అప్ గ్రేడేడ్ మోడల్.
సేమ్ ప్రివియస్ మోడల్ లానే అదే ప్రైస్ కు లాంచ్ చేయటం వలన రెడ్మి నోట్ 3 మరియు Le 1S కు గట్టి పోటీ ఇవనుంది ఈ ఫోన్.
లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన M2 నోట్ లో 1.3GHz MediaTek MT6753 SoC , 2GB RAM, 3100 mah బ్యాటరీ ఉన్నాయి.
M3 నోట్ కు స్మాల్ వేరియంట్ M2 కూడా లంచ అయ్యింది చైనా లో. దీనిలో 5 ఇన్ HD డిస్ప్లే, MediaTek MT6750 SoC, 2GB ర్యామ్ – 16GB స్టోరేజ్ అండ్ 3GB ర్యామ్ – 32GB స్టోరేజ్…రెండు వేరియంట్స్ లో రిలీజ్ అయ్యింది. ఇది ఎప్పుడు ఇండియాకు రానుందో ఇంకా తెలియవలిసి ఉంది.