చైనా బేస్డ్ మొబైల్ కంపెని, Meizu ఇప్పటివరకూ ఇండియాలో M1 నోట్, M2 నోట్ అండ్ MX5 మోడల్స్ ను లాంచ్ చేసింద. ఇప్పుడు Meizu M2 పేరుతో మరో మొబైల్ ను లాంచ్ చేస్తుంది. ఇది కూడా M2 నోట్ వలే same లుక్స్ తో కాని దాని కన్నా తక్కువ ధరకు నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది.
meizu m2 స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 5 in HD 1280 x 720 P డ్రాగన్ టెయిల్ గ్లాస్ 296PPi డిస్ప్లే, మీడియా టెక్ 1.3GHz 64 బిట్ క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2gb ర్యామ్.
16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128 gb sd కార్డ్ సపోర్ట్, 13MP గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లెన్స్ with led ఫ్లాష్ రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమెరా, 4G, 2500 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.1 os ఉన్నాయి.
M2 మోడల్ లో కూడా కంపెని, Hybrid సిమ్ స్లాట్ నే ఇస్తుంది. అంటే M2 నోట్ లానే దీనిలో కూడా రెండు సిమ్స్ మరియు sd కార్డ్ ఒకేసారి వాడటానికి అవ్వవు. డ్యూయల్ సిమ్ లేదా sd కార్డ్ ఏదో ఒకటే ఒకసారి వాడగలరు.
M2 మోడల్ చైనా లో జులై లోనే లాంచ్ అయ్యింది. అక్కడ సుమారు 6,500 రూ లకు సేల్ అవుతుంది. సో ఇండియాలో కూడా అదే ర్యాంజ్ లో రెడ్మి 2 prime వంటి హాండ్ సెట్స్ కు పోటీ గా ఉండనుంది.