ఇండియాలో Meizu M3S స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 04-Nov-2016

చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెని Meizu నుండి కొత్తగా M3S పేరుతో స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియాలో. ఇది ఫుల్ మెటల్ బాడీ తో గోల్డ్, సిల్వర్ అండ్ గ్రే కలర్స్ లో వస్తుంది ఫోన్.

స్పెక్స్ – 5 in HD 2.5D గ్లాస్ డిస్ప్లే, 2GB/3GB రామ్స్, 64bit ఆక్టో కోర్ ప్రొసెసర్, 16GB/32GB స్టోరేజ్, 13MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 5.1 based Flyme 5 UI.

3020 mah బ్యాటరీ, బ్లూ టూత్ 4.0, గ్రావిటీ సెన్సార్, mBack home button 2.1, ఫింగర్ ప్రింట్ స్కానర్, డిజిటల్ compass తో వస్తున్నా ఈ ఫోన్ స్నాప్ డీల్ లో సేల్స్ అవుతుంది.

2GB/16GB వేరియంట్ ప్రైస్ 7,999 రూ మరియు 3GB/32GB వేరియంట్ ప్రైస్ 9,299 రూ. ఈ లింక్ లో స్నాప్ డీల్ లో సెల్ అవుతుంది ఫోన్.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :