digit zero1 awards

Meizu E2 లాంచ్ కి ముందే ఇమేజెస్ లీక్

Meizu E2 లాంచ్  కి  ముందే  ఇమేజెస్  లీక్
HIGHLIGHTS

Meizu 26 ఏప్రిల్ న తమ స్మార్ట్ ఫోన్ Meizu E2 ను లాంచ్ చేస్తుంది

Meizu E2 లాంచ్  కి  ముందే  ఇమేజెస్  లీక్ 

 చైనా  మొబైల్  నిర్మాణ  కంపెనీ  Meizu 26 ఏప్రిల్  న తమ  స్మార్ట్ ఫోన్  Meizu E2  ను లాంచ్  చేస్తుంది. లాంచింగ్ కన్నా  కొంత  సమయం  ముందే  ఈ స్మార్ట్  ఫోన్  యొక్క లైవ్  పిక్చర్స్  లీక్  అయ్యాయి. ఈ పిక్చర్స్  చైనా  వెబ్సైట్  అయిన  Weibo  లో  లీక్  అయ్యాయి. 

లీక్  పిక్చర్స్   చూసాక  తెలిసిన  విషయం  ఏమిటంటే  ఈ డివైస్  లో   సింగల్  కెమెరా  సెటప్  ఉంటుంది. ఈ డివైస్  లో  1.3GHz క్వాడ్  కోర్ ప్రోసెసర్  ఇవ్వబడింది . ఈ స్మార్ట్ఫోన్ 3 వేరియంట్స్  లో అందుబాటులో  కలదు . ఈ  డివైస్  స్టాండర్డ్  వెర్షన్  లో  2GB RAM  మరియు  16GB ఇంటర్నల్  స్టోరేజ్  కలవు 

ఈ డివైస్  బ్యాక్  ప్యానెల్  ఫై  రెండు  యాంటినా  స్ట్రిప్ ఇవ్వబడ్డాయి. లీక్స్  అనుసారం ఈ డివైస్  యొక్క  ధర  1699 yuan  అంటే  సుమారుగా   Rs 15,907  అని అర్ధం . 

 ఇంకొక  వేరియంట్  3GB RAM  మరియు 32GB  ఇంటర్నల్  స్టోరేజ్  తో అందుబాటులో  కలదు. ఇదే  కాక  ఇంకొక  వేరియంట్  4GB RAM  మరియు 64GB ఇంటర్నల్  స్టోరేజ్ తో  అందుబాటులో  కలదు . 
ఈ డివైస్  లో  LED ఫ్లాష్  తో  పాటుగా  13 MP  రేర్  కెమెరా ఉంటుంది. .ఈ డివైస్  లో  ఫ్రంట్  కెమెరా  5 MP . ఈ డివైస్  లో  ఆండ్రాయిడ్  6.0 మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  పై  పని  చేస్తుంది. . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo