Meizu నుండి M3 note స్మార్ట్ ఫోన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది

Updated on 28-Apr-2016

May 11 న ఇండియాలో Meizu కంపెని రెడ్మి నోట్ 3 కు కాంపిటిషన్ గా M3 note స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తుంది అని అంచనా. కంపెని ఆ డేట్ లో ఇండియాలో ఈవెంట్ ఉంది తెలిపింది కాని ఏమి లాంచ్ చేయనుందో తెలియజేయలేదు.

సో ఈ డేట్ లోనే Meizu M3 note స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేస్తుంది కంపెని అని ఊహిస్తున్నాము. ఈ ఫోన్ ఆల్రెడీ చైనాలో రిలీజ్ అవటం జరిగింది.

దీనిలో 5.5 in LTPS FHD డిస్ప్లే, మీడియా టెక్ Helio P10 ఆక్టో కోర్ ప్రొసెసర్, 2GB – 16GB అండ్ 3GB ర్యామ్ – 32GB స్టోరేజ్ వేరియంట్స్.

13MP ఆటో ఫోకస్ డ్యూయల్ LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 4100 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ with ఫ్రంట్ సైడ్ ఫిజికల్ బటన్.

చైనాలో మొదటి వేరియంట్ ప్రైస్ – 8,200 రూ, రెండవ వేరియంట్ 10,300 రూ. ఆల్రెడీ దీనిని మేము చైనాలో వాడటం జరిగింది. ప్రస్తుత బడ్జెట్ మార్కెట్ లోని టాప్ మొబైల్ అయిన రెడ్మి నోట్ 3 కన్నా బెటర్ ఫోన్ అనిపించుకునే అవకాశాలు కనిపించాయి మాకు.

Hardik Singh

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games.

Connect On :