Meizu డిసెంబర్ 19 న మేజర్ ఈవెంట్ చేస్తుంది

Meizu డిసెంబర్ 19 న మేజర్ ఈవెంట్ చేస్తుంది

Meizu బ్రాండ్ రేపు DEC 19 th చైనా లో మేజర్ ఈవెంట్ చేస్తుంది. ఈవెంట్ కు "Something Big Happens" అనే ట్యాగ్ లైన్ ఇచ్చి అందరి ద్రుష్టి ఆకర్షించింది.

టీసర్ ఇమేజ్ లో ఈవెంట్ టైం, డేట్ మరియు 900, 8000, 35000 నెంబర్స్ కనిపిస్తున్నాయి.

ఇమేజ్ వెనుక బ్యాక్ గ్రౌండ్ లో ఫెడ్ అయిన T షర్ట్ కనిపిస్తుంది.900 నెంబర్ వెనుక. సో కంపెని Give away వంటిది ప్లాన్ చేస్తున్నట్లు అంచనా. 

ఓవర్ ఆల్ గా రేపు Meizu ఏమి చేయనుందో అర్థం కావటం లేదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం meizu బ్లూ charm మెటల్ వేరియంట్ ను లాంచ్ చేయనుంది. blue charm అనే పేరుతో అక్టోబర్ లో ఒక మోడల్ రిలీజ్ చేసింది చైనాలో.

దీనిలో 5.5 in 1080P డిస్ప్లే, 13MP కెమేరా, 3140 mah బ్యాటరీ, Helio X10 ప్రొసెసర్ ఉన్నాయి. కొత్త ఈవెంట్ లో మొబైల్ లేదా accessories ఏది లాంచ్ చేయనుందో తెలియలేదు ఇంకా.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo