మీజు మార్కెట్ లో తన A సిరీస్ కింద ఒక కొత్త స్మార్ట్ ఫోన్ Meizu A5 ను ప్రవేశపెట్టింది

మీజు మార్కెట్ లో  తన  A  సిరీస్  కింద  ఒక కొత్త స్మార్ట్ ఫోన్  Meizu A5  ను ప్రవేశపెట్టింది

 మీజు మార్కెట్ లో  తన  A  సిరీస్  కింద  ఒక కొత్త స్మార్ట్ ఫోన్  Meizu A5  ను ప్రవేశపెట్టింది . ఈ ఫోన్ ను  ప్రస్తుతం  కంపెనీ  అధికారిక వెబ్సైట్ లో లిస్ట్ చేసింది , దీని ధర  Yuan 699  అంటే సుమారు Rs. 6,665 ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు చైనా లో   బ్లాక్ , గోల్డ్ అండ్   సిల్వర్ కలర్స్ లో సేల్స్ కి అందుబాటులో కలదు . 

Meizu A5  లో  మెటల్ బాడీ ఇవ్వబడింది .  ఇది 5- ఇంచెస్  IPS  డిస్ప్లే మరియు దీనియొక్క పిక్సల్ డెన్సిటీ  294ppi  మరియు రిజల్యూషన్ 1280×720  పిక్సల్స్ .  దీనిలో మీడియా టెక్ MT6737  క్వాడ్ కోర్ ప్రోసెసర్  కూడా కలదు .  దీనిలో మాలి T720 GPU  ఇవ్వబడింది . దీనిలో  2GB RAM  అండ్  16GB  ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఇవ్వబడింది . 

Meizu A5  ఒక డ్యూయల్ SIM  స్మార్ట్ ఫోన్ . దీనిలో  8MP  రేర్ కెమెరా LED  ఫ్లాష్ తో  మరియు  5MP  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది .  మరియు దీనిలో  3060mAh  బ్యాటరీ  నే కాక  4G VoLTE  ఫీచర్ కలదు . దీనిలో ఒక మైక్రో -USB పోర్ట్ బ్లూటూత్ 4.1, GPS/A-GPS వంటి ఫీచర్స్ కలవు .  దీని బరువు  140 గ్రాములు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo