రెండు వైపులా LED ఫ్లాష్ తో మైక్రోసాఫ్ట్ Nokia 261 డ్యూయల్ సిమ్ ఫోన్ లాంచ్

రెండు వైపులా LED ఫ్లాష్ తో మైక్రోసాఫ్ట్ Nokia 261 డ్యూయల్ సిమ్ ఫోన్ లాంచ్

దాదాపు feature (బేసిక్) ఫోన్స్ శకం ముగుస్తుంది అని అనుకుంటున్న సమయంలో మైక్రోసాఫ్ట్ కొత్తగా Nokia సబ్ బ్రాండింగ్ లో Nokia 216 డ్యూయల్ సిమ్ బేసిక్ ఫోన్ ను రిలీజ్ చేసింది.

దీని ప్రైస్ 2,495 రూ. గతంలో కూడా ఇలానే మైక్రోసాఫ్ట్ Nokia 230 డ్యూయల్ సిమ్ బేసిక్ ఫోన్ ఒకటి 3,869 రూ లకు డిసెంబర్ లో రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ఈ లింక్ లో flipkart లో ఇప్పటికీ సెల్ అవుతుంది.

ఇక ఈ రోజు రిలీజ్ అయిన Nokia 216 ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే.. 2.4 in 240×320 రిసల్యుషణ్ డిస్ప్లే, 32GB SD కార్డ్ సపోర్ట్, Nokia సిరిస్ 30+ OS.

రెండు వైపులా.. ముందు వెనుకా LED ఫ్లాష్ తో 0.3MP (అంటే VGA) కెమెరా ఉంది ఫోన్ లో. బ్లూ టూత్ 3.0, 1020 mah బ్యాటరీ టప్ బ్లాక్, బ్లూ అండ్ గ్రే కలర్స్ లో ఉంది. ఫోన్ పై వీడియో teaser కూడా రిలీజ్ చేసింది. క్రింద చూడగలరు..

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo