ఇండియాలో moto X ప్లే స్మార్ట్ ఫోన్ కు ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0.1 అప్ డేట్ రిలీజ్

Updated on 25-Mar-2016

మోటోరోలా moto x ప్లే ఫోన్ కు కంపెని ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో అప్ డేట్ రిలీజ్ అయ్యింది ఇండియాలో. సో ఈ మొబైల్ ఉన్న వారు వెంటనే అప్ డేట్ చేసుకోగలరు.

ఇది OTA అప్ డేట్ ద్వారా వస్తుంది. సో సెట్టింగ్స్ లోకి వెళ్లి about phone పై టచ్ చేస్తే మీరు system updates అనే సెట్టింగ్ చూస్తారు, దాని పై క్లిక్ చేసి అప్ డేట్ ను డౌన్లోడ్ చేయాలి.

అప్ డేట్ సైజ్ 388MB ఉంది. WiFi మీద చేసుకుంటే చాలా ఫాస్ట్ గా బ్రేక్ అవకుండా అవుతుంది. దీనిలో గూగల్ నెల వారి సెక్యురిటీ అప్ డేట్ కూడా ఉంది.

unicode 8.0 emoji సపోర్ట్ మరియు కెమెరా షట్టర్ tone switch యాడ్ అయ్యాయి ఇదే అప్ డేట్ లో. ఈ ఫోన్ కు జనవరి లో ఆండ్రాయిడ్ 6.0 అప్ డేట్ రిలీజ్ అయ్యింది.

moto 3rd Gen G3, moto X స్టైల్, moto X 2nd gen, moto E 2nd Gen, moto G టర్బో ఎడిషన్ మోడల్స్ కు ఆల్రెడీ ఆండ్రాయిడ్ 6.0 అప్ డేట్ రావటం జరిగింది ఇంతకముందే.

ఆండ్రాయిడ్ 6.0 తో వస్తున్న చెప్పుకోదగ్గ ఫీచర్స్ చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :