6,499 రూ డిస్కౌంట్ ప్రైస్ కు 3GB రామ్, 4G డ్యూయల్ సిమ్ కలిగిన స్మార్ట్ ఫోన్ DEAL

6,499 రూ డిస్కౌంట్ ప్రైస్ కు 3GB రామ్, 4G డ్యూయల్ సిమ్ కలిగిన స్మార్ట్ ఫోన్ DEAL

రిలయన్స్ LYF water 11  ఫోన్ ఇప్పుడు 6,499 రూ  డిస్కౌంట్ తో టాటా క్లిక్ వెబ్ సైట్ లో సెల్ అవుతుంది. దీని ఒరిజినల్ ప్రైస్ 8,199 రూ. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ లింక్ లోకి వెళ్లి డీల్ ను సొంతం చేసుకోగలరు.

ఈ ఫోన్ లోని  స్పెక్స్ – Jio వెల్కమ్ ఆఫర్ సపోర్ట్ చేస్తుంది obviously. డ్యూయల్ సిమ్, 4G LTE, VoLTE, 5 in HD IPS LCD 294PPi డిస్ప్లే, ఆండ్రాయిడ్ 6.0 OS

1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6735A SoC, 3GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, SD కార్డ్ 32GB సపోర్ట్, 13MP ఆటో ఫోకస్ LED ఫ్లాష్ రేర్ కెమెరా

5MP ఫ్రంట్ కెమెరా, 2100 mah బ్యాటరీ ఉన్నాయి. ఫోన్ కొంటే Jio సిమ్ కూడా ఫ్రీ గా వస్తుంది. ఈ లింక్ లో కంప్లీట్ ఫోన్ డిటేల్స్ అఫీషియల్ సైట్ లో చూడగలరు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo