digit zero1 awards

17,399 రూ ధర కలిగిన స్మార్ట్ ఫోన్ కేవలం 6,295 లకే మీకు లభ్యం

17,399 రూ ధర కలిగిన స్మార్ట్ ఫోన్ కేవలం 6,295 లకే మీకు లభ్యం
HIGHLIGHTS

దాదాపు 64% డిస్కౌంట్ తో కేవలం 6,295 లకే మీకు లభ్యం

17,399 రూ ధర కలిగిన స్మార్ట్ ఫోన్ కేవలం 6,295 లకే మీకు లభ్యం

LYF Smartphone CK LS-5002 (White)

 ఈ స్మార్ట్  ఫోన్  యొక్క ధర  17,399.,ఈ ఫోన్ వైట్  కలర్  లో  అందుబాటులో  కలదు , ఆన్లైన్  షాపింగ్ దిగ్గజంఅమెజాన్  లో  దీనిపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది.  దాదాపు   64% డిస్కౌంట్  తో కేవలం 6,295 లకే  మీకు లభ్యం  దీనిపై  దాదాపు 11,104 రూ  మీకు సేవ్  అవుతుంది. 

ఇక  దీని స్పెక్స్  మీద  కన్నేస్తే 

13MP రేర్  కెమెరా  టచ్  ఫోకస్  తో ,  5MP ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా 
5-ఇంచెస్ IPS LCD టచ్  స్క్రీన్ డిస్ప్లే ,ఫుల్  HD 1080 x 1920 పిక్సల్స్  రెసొల్యూషన్ 
ఆండ్రాయిడ్  v5.1.1లాలీ పాప్  ఆపరేటింగ్  సిస్టం  , 1.5GHz క్వాల్ కామ్  స్నాప్ డ్రాగన్  615 MSM8939 Octa-core processor,అడ్రెనో  405 GPU, 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్  ని  32GB వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు.డ్యూయల్ సిమ్  
2600mAh బ్యాటరీ , 10 హవర్స్  వరకు  టాక్ టైం  ఇస్తుంది. (4G with VoLTE) 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo