LYF స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ 61% డిస్కౌంట్ ఇస్తుంది

Updated on 06-May-2017
HIGHLIGHTS

అమెజాన్ 61% డిస్కౌంట్ ఇస్తుంది

LYF Smartphone CK LS-5002 (White)

 ఈ స్మార్ట్  ఫోన్ M.R.P.:17,399 గా  అమెజాన్  లో వుంది. దీని పై  అమెజాన్ 61% డిస్కౌంట్  ఇస్తుంది. దీనిని  Rs 6,199  లో కొనవచ్చు . ఈ స్మార్ట్  ఫోన్ పై EMI  సౌకర్యం  కలదు. 

13MP రేర్  కెమెరా  విత్  టచ్  ఫోకస్ ,  5MP ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా 
5 ఇంచెస్  (12.7 centimeters) IPS LCD విత్  5  పాయింట్  మల్టీ  టచ్  capacitive touchscreen,ఫుల్ l HD 1080 x 1920 పిక్సల్స్  రెసొల్యూషన్  441 ppi 
ఆండ్రాయిడ్  v5.1.1 లాలీ పాప్  ఆపరేటింగ్  సిస్టం, 1.5GHz క్వాల్  కాం  స్నాప్  డ్రాగన్ 615 MSM8939 ఆక్టా  కోర్  ప్రోసెసర్ అడ్రినో  405 GPU, 2GB RAM, 16GBఇంటర్నల్  స్టోరేజ్  ని  32GB వరకు  ఎక్స్  పాండ్  చేయవచ్చు. డ్యూయల్ సిమ్  (4G with VoLTE+2G) 
2600mAh బ్యాటరీ  10 హావర్స్  వరకు బ్యాటరీ లైఫ్  ఇస్తుంది. (4G with VoLTE) 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :