7,599 రూ స్టార్టింగ్ ప్రైస్ తో రిలయన్స్ LYF బ్రాండ్ నుండి రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్

Updated on 18-Jul-2016
HIGHLIGHTS

ఒకటి 7,599 రూ, మరొకటి 8,999 రూ.

రిలయన్స్ Lyf నుండి రెండు Water 4 మరియు Water 6 స్మార్ట్ ఫోనులు లాంచ్ అయ్యాయి. రెండూ 4G సపోర్ట్ అండ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తున్నాయి.

Water 4 స్పెక్స్ – 7,599 rs 5 in HD asahi dragontrail గ్లాస్  294 Ppi డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 1.2GHz క్వాడ్ కోర్ 410 SoC, 2GB ర్యామ్.

13MP రేర్ LED ఫ్లాష్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, SD కార్డ్ సపోర్ట్ లేదు, VoLTE సపోర్ట్, 2920 mah బ్యాటరీ తో వైట్ కలర్ లో వస్తుంది water 4.

Water 6 స్పెక్స్ – 8,999 రూ లకు వస్తున్న ఈ ఫోన్ 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ గోల్డ్ కలర్ తో వస్తుంది. మిగిలిన స్పెక్స్ అన్నీ same water 4 మోడల్ లో ఉన్నవే.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :