3,999 రూ లకు LYF Flame 4 పేరుతో కొత్త 4G ఫోన్ లాంచ్

Updated on 27-May-2016

రిలయన్స్ నుండి మరొక LYF ఫోన్ లాంచ్ అయ్యింది. దీని పేరు LYF Flame 4. ప్రైస్ 3,999 రూ. కంపెని వెబ్ సైట్ లో లిస్టు అయ్యి ఉంది. 

డ్యూయల్ 4G సిమ్, ఒకటి రెగ్యులర్ సిమ్, మరొకటి మైక్రో సిమ్, కాని డ్యూయల్ 4G స్టాండ్ బై లేదు. ఆండ్రాయిడ్ లాలిపాప్ os.

ఒకటి 4G సపోర్ట్ చేసినప్పుడు మరొకటి 2G సపోర్ట్ చేస్తుంది, 3G చేయదు. మిగిలిన స్పెక్స్ చూస్తె.. 4 in 480×800 పిక్సెల్ with 225PPi అండ్ asahi డ్రాగన్ ట్రయిల్ గ్లాస్ ప్రొటెక్షన్.

8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB sd కార్డ్ సపోర్ట్, 4G, VoLTE, FM రేడియో, బ్లూ టూత్ 4.0, 1400 mah బ్యాటరీ తో ఫోన్ 117 గ్రా బరువు కలిగి ఉంది.

ఇంతకముందే ఇదే ప్రైస్ లో Flame 3 ఫోన్ కూడా లాంచ్ చేసింది వెబ్ సైట్ లో. Flame 3 లో VoLTE సపోర్ట్ ఉంటుంది.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :