Lumigon T3 – మొట్ట మొదటి night vision కెమెరా స్మార్ట్ ఫోన్

Updated on 08-Jun-2016

Lumigon అనే కంపెని, T3 పేరుతో night vision కెమెరా ఫీచర్ తో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. Lumigon Danish కంపెని.

అంటే అస్సలు మీ కళ్ళకు ఏమీ కనిపించని కటిక చీకటిలో ఈ ఫోన్ కెమెరా night vision మీ కళ్ళ ముందు ఏముందో చూపిస్తుంది.

ఈ ఫీచర్ తో రావటం ఇదే first time. ఇందుకు డ్యూయల్ IR ఫ్లాష్ తో 4MP కెమెరా పనిచేస్తుంది. ఇది కాకుండా 13MP రెగ్యులర్ రేర్ కెమెరా ఉంది.

5MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఫోన్ ప్రైస్ – 49,400 రూ. మిగిలిన స్పెక్స్ చూస్తె.. 4.8 in సూపర్ అమోలేడ్ 720P డిస్ప్లే…

2.2GHz మీడియా టెక్ Helio X10 SoC, 3GB ర్యామ్, 128GB ఇంటర్నెల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ఈ ఫోన్ వాటర్ మరియు Dust resistant కూడా. చాలా వరకూ ఫ్లాగ్ షిప్ బ్రాండ్ ఫోనులకన్నా బాగున్నట్లు ఉంది. దీనితో పాటు బాగా ఎక్కువ హీట్ ఉండే ప్రదేశాలలో 100 feet నుండి షూట్ చేయటానికి CAT S60 అనే కెమెరా ను 40,000 రూ లకు రిలీజ్ చేసింది. ఇది FLIR టెక్నాలజీ తో వస్తుంది.

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :