ఇండియాలో విండోస్ 10 os తో అతి తక్కువ ప్రైస్ లో వస్తున్న మైక్రోసాఫ్ట్ లుమియా 550 లాంచ్

ఇండియాలో విండోస్ 10 os తో అతి తక్కువ ప్రైస్ లో వస్తున్న మైక్రోసాఫ్ట్ లుమియా 550 లాంచ్
HIGHLIGHTS

దీని ధర 9,399 రూ

రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ విండోస్ 10 os తో లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ 950 అండ్ 950 XL ను ఇండియాలో లాంచ్ చేయటం జరిగింది. ఇప్పుడు విండోస్ 10 తో అతి తక్కువ ప్రైస్ లో వస్తున్న లుమియా 550 కూడా ఇండియన్ మార్కెట్ లో అడుగు పెట్టింది.

మైక్రోసాఫ్ట్ లుమియా 550 ప్రైస్ – 9,399 రూ. డిసెంబర్ 23 నుండి సేల్ అవనుంది. దీనిలో Continuum ఫీచర్ ఉండదు. కేవలం 950 మోడల్స్ లోనే ఉంటుంది.

స్పెక్స్ – సింగిల్ సిమ్(మైక్రో) 4.7in HD 315PPi డిస్ప్లే, 1.1GHz క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 210 ప్రొసెసర్, 1gb ర్యామ్, అడ్రెనో 304 GPU, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్.

200 gb sd కార్డ్ సపోర్ట్, 5MP రేర్ ఆటో ఫోకస్ HD వీడియో రికార్డింగ్ led ఫ్లాష్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, Geo టాగింగ్, టచ్ ఫోకస్, 4G, FM, 2100 mah బ్యాటరీ.

బ్లాక్ matte బ్యాక్ ప్యానల్ అండ్ వైట్ కలర్ గ్లాసీ బ్యాక్ వేరియంట్స్ లో వస్తుంది.

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo