ఎక్కువ బ్యాటరీ బ్యాక్అప్ ఇచ్చే మంచి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్

Updated on 29-May-2017
HIGHLIGHTS

డీటైల్స్ ఇవ్వబడ్డాయి. పదండి అవేంటో చూడండి మరి..!

హలో  డిజిట్  తెలుగు  యూజర్స్  మీలో చాలా  మంది  నన్ను  బడ్జెట్  ప్రైస్  లో ఎక్కువ  బ్యాటరీ  బ్యాక్  అప్  ఇచ్చే  మంచి బ్రాండెడ్  స్మార్ట్  ఫోన్స్ కావాలని  అడుగుతున్నారు.  అటువంటి  వారికోసం ఈ ఆర్టికల్  చాలా  బాగా  ఉపయోగపడుతుంది.  ఇక్కడ  బడ్జెట్  ప్రైస్  లో లభిస్తూ  ఒక్క సారి ఛార్జ్  చేస్తే  2 ,3 రోజులు  వరకు లాంగ్  బ్యాటరీ  లైఫ్  ఇచ్చే  సూపర్ స్మార్ట్  ఫోన్స్ గురించి  డీటైల్స్  ఇవ్వబడ్డాయి. పదండి  అవేంటో  చూడండి  మరి..!

XIAOMI REDMI  NOTE  4 
 ధర 10,999 , బ్యాటరీ  4000mAh ఈ ఫోన్  కు మార్కెట్ లో మంచి  క్రేజ్  వుంది.  దీని బ్యాటరీ  లైఫ్ చాలా  బాగుంటుంది. 

 లెనోవో K6  పవర్ 
 ధర  9,999 రూ బ్యాటరీ  4000mAh దీని  బ్యాటరీ  లైఫ్  కూడా చాలా  ఎక్కువ  సమయం వస్తుంది. 

రెడ్మీ  4 
ధర  6,999 రూ  4100mAh  బ్యాటరీ , ఇది ఈ మధ్యనే  మార్కెట్ లోకి  వచ్చిన స్మార్ట్ ఫోన్ 

 ASUS  జెన్ ఫోన్  3s  మాక్స్ 
 ధర  14,310 రూ  5000mAh  బ్యాటరీ  తో చాలా  లాంగ్ బ్యాటరీ  లైఫ్ ఇస్తుంది. 

 లెనోవో p2 
 ధర  14,999 రూ  5100mAh బ్యాటరీ  తో చాలా  లాంగ్ బ్యాటరీ  లైఫ్ ఇస్తుంది. 

ZTE బ్లేడ్  A2 ప్లస్ 

ధర 11,999 రూ 5000mAh బ్యాటరీ  తో చాలా  లాంగ్ బ్యాటరీ  లైఫ్ ఇస్తుంది. 

 నుబియా N 1 
ధర 11,999 రూ 5000mAh బ్యాటరీ  తో చాలా  లాంగ్ బ్యాటరీ  లైఫ్ ఇస్తుంది. 

Connect On :