ఈ క్రింద స్మార్ట్ ఫోన్స్/ మోడల్స్ కు ఆండ్రాయిడ్ N 7.0 OS అప్ డేట్ వస్తుంది [OCT 6]

ఈ క్రింద స్మార్ట్ ఫోన్స్/ మోడల్స్ కు ఆండ్రాయిడ్ N 7.0 OS అప్ డేట్ వస్తుంది [OCT 6]

ఆండ్రాయిడ్ N – 7.0 లేటెస్ట్ OS Nougat రిలీజ్ అయ్యింది కాని ఎప్పటిలానే చాలా తక్కువ ఫోన్స్ లో ఉంది ఈ OS. మొదటిగా Nexus ఫోనులకు విడుదల అయ్యింది.

గూగల్ nexus తో పాటు నిన్న లాంచ్ అయిన గూగల్ Pixel ఫోనులకు  ఆండ్రాయిడ్ N 7.1 OS out of the box తో వస్తుంది. ఇంకా  క్రింద ఫోనులకు కూడా వస్తున్నట్లు ఆ ఫోన్ కంపెనీలు చెప్పాయి…

Motorola :

Motorola కంపెని, అఫీషియల్ బ్లాగ్ పోస్ట్ లో Android Nougat కు అప్ డేట్ అయ్యే ఫోన్స్ లిస్టు తెలిపింది. డిసెంబర్ లోపు మొదటిగా Moto Z and Moto G (4th Gen) లకు వస్తుంది అప్ డేట్.

  • Nexus 6
  • Moto Z Play Droid
  • Moto Z Force Droid
  • Moto Z Droid
  • Moto Z
  • Moto Z Play
  • Moto X Force
  • Moto X Style
  • Moto X Pure Edition (3rd Gen)
  • Moto X Play
  • Droid Maxx 2
  • Droid Turbo 2
  • Moto G Plus (4th Gen)
  • Moto G Play (4th Gen)
  • Moto G (4th Gen)

 

Sony: సోనీ కూడా గతంలో క్రింది ఫోనులకు ఆండ్రాయిడ్ N వస్తున్నట్లు తెలిపింది..

  • Xperia X
  • Xperia XA
  • Xperia XA Ultra
  • Xperia X Performance
  • Xperia XZ
  • Xperia X Compact
  • Xperia Z3 
  • Xperia Z3 Compact
  • Xperia Z3 Plus
  • Xperia Z4 tablet
  • Xperia Z5
  • Xperia Z5 Compact
  • Xperia Z5 Premium

 

 

LG :

  • Nexus 5X
  • LG G5
  • LG G4 
  • LG V20

 

Samsung :

  • Samsung Galaxy Note 7
  • Samsung Galaxy S7
  • Samsung Galaxy S7 Edge
  • Samsung Galaxy S6
  • Samsung Galaxy S6 Edge
  • Samsung Galaxy S6 Edge Plus
  • Galaxy Note 5

 

HTC :

  • HTC One M9
  • HTC One A9
  • HTC 10

 

OnePlus

  • OnePlus 3
  • OnePlus 2
  • OnePlus X

 

Android One స్మార్ట్ ఫోన్స్ :
 

  • Karbonn Sparkle V 
  • Lava Pixel V1 
  • Spice Dream UNO 
  • Infinix Hot 2 
  • Micromax Canvas A1 ఇక మిగిలిన కంపెనీలకు/ మోడల్స్ కు 2017 మొదటి క్వార్టర్ లో ఆండ్రాయిడ్ N అప్ డేట్ వస్తుంది అని అంచనా.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo