ఇండియాలో జాబ్స్ కోసం LinkedIn ప్లేస్ మెంట్స్ సర్విస్ లాంచ్
By
Shrey Pacheco |
Updated on 06-Nov-2015
అన్ ఎంప్లాయ్ మంట్ కు హెల్ప్ అయ్యేలా గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కోసం LinkedIn జాబ్ పోర్టల్ సర్విస్ కొత్తగా ప్లేస్ మెంట్స్ అని పేరుతో మరొక సర్విస్ లాంచ్ చేసింది.
కేంపస్ ప్లేస్ మెంట్స్ కు ఇది బాగా ఉపయోగ పడుతుంది అని రిపోర్ట్స్. ప్లేస్ మెంట్ ఆఫీసర్స్ అండ్ recruiters దీని ద్వారా వాళ్లకు కావలసిన విద్యార్దుల వివరాలను పొందుతారు.
ఇది అందరికీ ఫ్రీ. suitable జాబ్స్ ను ట్రాక్ చేసి, వాళ్ళకు అనుగుణంగా అప్లై చేయటానికి పని చేస్తుంది. రియల్ టైమ్ లో అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు.
ఇప్పుడు జాబ్స్ పోస్ట్ చేయటం, candidate పూలింగ్, కేంపస్ ప్లేస్ మెంట్స్ వంటివి చేయగలరు recruiters దిని ద్వారా. ఇది ఇండియాలో ముందుగా వస్తుంది. గ్లోబల్ గా కూడా ఫీడ్ బ్యాక్ మీద ఆధారపడి రిలీజ్ చేస్తారు.
ఆధారం: టైమ్స్ ఆఫ్ ఇండియా