LG X500 స్మార్ట్ ఫోన్ 4,500mAh బ్యాటరీ తో లాంచ్

Updated on 06-Jun-2017

 సౌత్  కొరియన్  ఫోన్ నిర్మాణ  కంపెనీ  LG  కొత్త  స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది . ఈ స్మార్ట్ ఫోన్ కి  LG X500  అని పేరు పెట్టారు . ఈ స్మార్ట్  ఫోన్ యొక్క ధర  KRW 319,000  యాని  అంటే  సుమారు  Rs 18,357 .  

ఈ డివైస్  లో  5.5 ఇంచెస్ ఫుల్ HD  డిస్ప్లే ఇవ్వబడింది . ఈ డివైస్  లో  1.5GHz  ఆక్టా  కోర్  ప్రోసెసర్  కలదు .ఈ డివైస్  లో  2GB  RAM  మరియు  32GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలదు . దీనిని  2TB  వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు . 

ఈ డివైస్  ఆండ్రాయిడ్  7.0  నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం  ఫై  పనిచేస్తుంది .  ఈ డివైస్ లో  4,500mAh  బ్యాటరీ  కలదు  కంపెనీ  చెప్పిన ప్రకారం  20  గంటల వీడియో ప్లే   బ్యాక్  టైం ఇస్తుంది. 18 గంటల ఇంటర్నెట్ బ్రౌసింగ్  టైం  ను  ఇస్తుంది . 
ఫాస్ట్ టెక్నాలజీ  ద్వారా  ఈ ఫోన్ ని మీరు 2 గంటలవరకు ఈజీ  గా ఛార్జ్  చేయవచ్చు ఈ డివైస్ లో  13ఎంపీ రేర్ అండ్ ఫ్రంట్  5 ఎంపీ కలవు  

 కనెక్టివిటీ  కోసం ఈ స్మార్ట్ ఫోన్ లో  4G LTE, GPS,  బ్లూటూత్  4.2, 3.5mm  ఆడియో  జాక్  మరియు  USB 2.0  అండ్  Wi-Fi  వంటివి కలవు  ఈ స్మార్ట్ ఫోన్ మెజర్మెంట్స్ 154.7 × 78.1 × 8.4mm మరియు  బరువు 164  గ్రాములు . 

Connect On :